ఓటీటీలో కి వచ్చేసిన క్రేజీ రైడ్ “ఓం భీం బుష్”

Crazy Ride
Crazy Ride "Om Bheem Busch" in OTT

ఈ ఏడాదిలో టాలీవుడ్ నుంచి వచ్చిన క్రేజీ హిట్ మూవీ ల్లో హిట్ ట్రయో శ్రీ విష్ణు, రాహుల్ రామకృష్ణ అలాగే ప్రియదర్శి కాంబినేషన్ లో దర్శకుడు శ్రీ హర్ష కొనుగంటి తెరకెక్కించిన కామెడీ హారర్ డ్రామా “ఓం భీం బుష్” కూడా ఒకటి. మరి ఇంట్రెస్టింగ్ ప్రమోషన్స్ నడుమ వచ్చిన ఈ మూవీ శ్రీ విష్ణు కెరీర్ లో మరో సాలిడ్ హిట్ గా అయితే నిలిచింది. ఇక ఈ మూవీ మరి ఫైనల్ గా ఓటీటీ ఎంట్రీ ఇచ్చేసింది.

Crazy Ride "Om Bheem Busch" in OTT
Crazy Ride “Om Bheem Busch” in OTT

ఈ మూవీ హక్కులు అమెజాన్ ప్రైమ్ వీడియో వారు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. మరి ఈరోజు నుంచి ఈ మూవీ అందులో అందుబాటులో కి వచ్చేసింది. మరి అప్పుడు మిస్ అయ్యి ఇప్పుడు చూడాలి అనుకునేవారు తప్పకుండా ఈ మూవీ ఓటీటీ లో ట్రై చేయవచ్చు. ఇక ఈ మూవీ లో అయేషా ఖాన్ తదితరులు నటించగా సన్నీ ఎం ఆర్ సంగీతం అందించారు అలాగే వి సెల్యులాయిడ్ వారు నిర్మాణం వహించారు.