ఓం భీమ్ బుష్.. శ్రీ విష్ణుకి మరో హిట్టు గ్యారంటీ!

Om Bheem Bush.. Another hit guaranteed for Sri Vishnu!
Om Bheem Bush.. Another hit guaranteed for Sri Vishnu!

టాలీవుడ్ యంగ్ టాలెంట్ శ్రీవిష్ణు హీరోగా మరో టాలెంటెడ్ నటులు ప్రియదర్శి అలాగే రాహుల్ రామకృష్ణ కాంబినేషన్ లో దర్శకుడు హర్ష కొనుగంటి తెరకెక్కించిన ఇంట్రెస్టింగ్ ఎంటర్టైనర్ మూవీ “ఓం భీం బుష్” కోసం తెలిసిందే. మరి ఈ మూవీ టైటిల్ తోనే మంచి బజ్ ను క్రియేట్ చేయగా ఇప్పుడు తెలుగులో వేసవి కానుకగా మొదటి రిలీజ్ గా ఈ మూవీ వస్తుండడంతో మూవీ లవర్స్ అయితే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరి ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో అందరిలో ఆసక్తి రేకెత్తించింది. దీనితో ఇప్పుడు రిలీజ్ కు వస్తున్నా ఈ మూవీ కి తెలుగు స్టేట్స్ లో అయితే మంచి బుకింగ్స్ నమోదు అవుతున్నాయి. ప్రామిసింగ్ ఎంటర్టైన్మెంట్ ఒకటే కాకుండా “బ్రోచేవారెవరురా” తర్వాత మళ్ళీ యంగ్ నటులు శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ లు కలిసి నటించడంతో మరింత స్పెషల్ గా మారింది.

Om Bheem Bush.. Another hit guaranteed for Sri Vishnu!
Om Bheem Bush.. Another hit guaranteed for Sri Vishnu!

అలాగే “ఓం భీం బుష్” కు ముందు శ్రీ విష్ణు నుంచి ఒక బ్లాక్ బస్టర్ ఎంటర్టైనర్ “సామజవరగమన” ఉండడం దాని తర్వాత ఈ మూవీ వస్తుండడం మరో ప్లస్ గా మారింది. మరి మొత్తానికి అయితే ఒక హిలేరియస్ రైడ్ ను మేకర్స్ రేపు మార్చ్ 22 న థియేటర్స్ లో దింపబోతున్నారు. మరి చూడాలి ఈ మూవీ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుంది అనేది. ఇక ఈ మూవీ కి సన్నీ ఎం ఆర్ సంగీతం అందించగా వి సెల్యులాయిడ్ వారు నిర్మాణం వహించారు.