బుల్లితెర పై కళ్యాణ్ రామ్ “డెవిల్” కి వచ్చిన రెస్పాన్స్ ..!

response-to-kalyan-rams-devil-on-the-big-screen
response-to-kalyan-rams-devil-on-the-big-screen

నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ అభిషేక్ నామా దర్శకత్వం లో తెరకెక్కిన పీరియడ్ స్పై యాక్షన్ ఎంటర్టైనర్ డెవిల్ (Devil). ఈ మూవీ థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరించింది. ఈ మూవీ ఇటీవల వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రముఖ టీవీ ఛానల్ అయిన ఈటీవీ లో ప్రసారం అయిన సంగతి అందరికి తెలిసిందే. ఈ మూవీ కి సంబందించిన టీఆర్పీ రేటింగ్ వెలువడింది.

response-to-kalyan-rams-devil-on-the-big-screen
Response to Kalyan Ram’s “Devil” on the big screen..!

ఈ మూవీ 2.15 టీఆర్పీ రేటింగ్ ని రాబట్టడం జరిగింది. బిలో యావరేజ్ రెస్పాన్స్ అని చెప్పాలి. సంయుక్త మీనన్ లేడీ లీడ్ రోల్ లో నటించిన ఈ మూవీ కి హర్ష వర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా మరియు దేవన్ష్ నామా లు సంయుక్తంగా ఈ మూవీ ని నిర్మించడం జరిగింది.