“డెవిల్” లేటెస్ట్ కలెక్షన్ లు ఇవే!

“డెవిల్” లేటెస్ట్ కలెక్షన్ లు ఇవే!
Cinema News

టాలీవుడ్ హీరో, నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో, నిర్మాత అభిషేక్ నామా దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం డెవిల్. ఈ మూవీ థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంటుంది. కంటెంట్ ఆడియెన్స్ ని అట్రాక్ట్ చేయడం తో బాక్సాఫీస్ వద్ద సినిమా స్ట్రాంగ్ హోల్డ్ ని కనబరుస్తోంది. ఈ మూవీ నాలుగు రోజుల్లో వరల్డ్ వైడ్ గా 22.59 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టడం జరిగింది.

“డెవిల్” లేటెస్ట్ కలెక్షన్ లు ఇవే!
Kalyan Ram Devil Movie

అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా, దేవాన్ష్ నామా నిర్మించిన ఈ మూవీ లో సంయుక్తా మీనన్, శ్రీకాంత్ అయ్యంగార్, అజయ్, సత్య, మాళవిక నాయర్ కీలక పాత్రల్లో నటించారు. హర్ష వర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించిన ఈ మూవీ లాంగ్ రన్ లో మరింత వసూళ్లను రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.