“డెవిల్” అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం!

“డెవిల్” అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం!
Devil Movie

టాలీవుడ్ హీరో, నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ అభిషేక్ నామా దర్శకత్వం లో తెరకెక్కిన సినిమా డెవిల్. ఈ సినిమా కి అభిషేక్ నామా నిర్మాత గా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా నుండి రిలీజైన ప్రచార సినిమా లకి ఇప్పటికే ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది . ఈ సినిమా ని డిసెంబర్ 29, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

“డెవిల్” అడ్వాన్స్ బుకింగ్స్  ప్రారంభం!
Devil Kapoor

అయితే రిలీజ్ డేట్ ఫిక్స్ కావడం తో మేకర్స్ అడ్వాన్స్ బుకింగ్స్ ను ఓపెన్ చేశారు. సంయుక్త మీనన్ లేడీ లీడ్ రోల్ లో నటించిన ఈ చిత్రానికి హర్ష వర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు. ఈ చిత్రం థియేటర్ల లో ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.