ఈరోజు ఓటీటీలోకి వచ్చేసిన 3 కొత్త మూవీ లు

3 new movies released on OTT today
3 new movies released on OTT today

OTT MOVIES: ఓటీటీలో మూవీ లు చూసేవారికి అదిరిపోయే శుభవార్త. మూడు కొత్త మూవీ లు ఇవాళ OTTలో రిలీజ్ అయ్యాయి. విశ్వక్సేన్ అఘోరగా నటించిన గామీ మూవీ జీ 5 ఫ్లాట్ ఫామ్ లో రిలీజ్ అయింది. అలాగే శ్రీ విష్ణు హీరోగా చేసిన ఓం భీమ్ బుష్ అనే మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేశారు.

3 new movies released on OTT today

3 new movies released on OTT today

ఈ మూవీ ఇప్పటికే బ్రహ్మాండమైన విజయాన్ని అందుకున్నది . ఇక ఇప్పుడు OTTలో కూడా రిలీజ్ అయిపోయింది. వీటితో పాటు యూత్ ని బాగా ఆకట్టుకున్న డబ్బింగ్ మూవీ ప్రేమలు కూడా రిలీజ్ అయింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌ లో ఈ మూవీ రిలీజ్ అయింది. దాంతో పాటు ఆహాలో కూడా డబ్బింగ్ మూవీ ప్రేమలు వస్తోంది.