“లియో” చిత్రం లో నే రెడీ సాంగ్ కి నెగిటివ్ రెస్పాన్స్.!

“లియో” చిత్రం లో నే రెడీ సాంగ్ కి నెగిటివ్ రెస్పాన్స్.!
Movie News

దళపతి విజయ్ హీరోగా దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కించిన లేటెస్ట్ భారీ సినిమా “లియో” భారీ హైప్ సెట్ చేసుకొని ఇప్పుడు రిలీజ్ కి రాబోతుంది. మరి ఈ చిత్రం తమిళ్ వెర్షన్ సహా తెలుగులో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. విజయ్ కెరీర్ లోనే మంచి హైప్ ఉన్న మూవీ గా ఇది రాబోతుండగా ఈ చిత్రం నుంచి అయితే మేకర్స్ సినిమా తమిళ్ ఫస్ట్ సింగిల్ ని తెలుగులో రిలీజ్ చేశారు.

“లియో” చిత్రం లో  నే రెడీ సాంగ్ కి నెగిటివ్ రెస్పాన్స్.!
Thalapathy Vijay

తమిళ్ లో “నా రెడీ ” అంటూ వచ్చి మంచి హిట్ అయ్యిన ఈ సాంగ్ ఇప్పుడు తెలుగులో మాత్రం నెగిటివ్ రెస్పాన్స్ వస్తుంది . మెయిన్ గా ఆ లిరిక్స్ విషయంలో మ్యూజిక్ లవర్స్ బాగా డిజప్పాయింట్ అయ్యారంట . దీనితో ఈ సాంగ్ తెలుగు వెర్షన్ మాత్రం మ్యూజిక్ లవర్స్ ని ఆకట్టుకోడంలో విఫలం అయింది . ఇక ఈ సినిమా కి అయితే అనిరుద్ సంగీతం అందించగా 7 స్క్రీన్ స్టూడియోస్ వారు నిర్మాణం వహించారు.