క్రికెట్‌ లవర్స్‌

క్రికెట్‌ లవర్స్‌

పాకిస్తాన్ కి చెందిన క్రికెట్‌ అభిమాన జంట వారి వివాహ వేడుక రోజున క్రికెట్‌  మ్యాచ్‌ను తిలకించి పాపులర్‌ అయ్యారు. పాకిస్తాన్ కి చెందిన క్రికెట్‌ అభిమాని హజన్‌ తస్లీమ్‌ అమెరికాలో స్థిరపడ్డారు. పాకిస్తాన్ ఆసీస్‌ మ్యాచ్‌ రోజున వారికి వివాహం జరిగినది. వివాహం తర్వాత సంప్రదాయం ప్రకారం పెళ్లికూతురిని ఇంటికి స్వాగతించగా ఆ సమయంలో పాకిస్తాన్ ఆసీస్‌ మ్యాచ్‌ జరుగుతుంది.

క్రికెట్‌ లవర్స్‌ - Telugu Bullet

క్రికెట్‌పై అభిమానంతో ఆ కొత్త పెళ్లి జంట మ్యాచ్‌ను వీక్షిస్తూ అలాగే కూర్చుండి పోయారు. ఈ ఫొటోను పెళ్లి కుమారుడు ఐసీసీకి పంపగా ఐసీసీ “కపుల్‌ గోల్స్‌” అని పోస్ట్ చేసింది. ఈ ఫొటో ఇంటర్నెట్ లో వైరల్‌గా మారింది.