“ఎక్స్ట్రార్డినరీ మ్యాన్” సినిమా పై నితిన్ బలమైన నమ్మకం..!

“ఎక్స్ట్రార్డినరీ మ్యాన్” సినిమా పై నితిన్ బలమైన నమ్మకం..!
Extra Ordinary Man

టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ ఫా దర్శకుడు వక్కంతం వంశీ తెరకెక్కించిన ఇంట్రెస్టింగ్ ఎంటర్టైనర్ సినిమా “ఎక్స్ట్రార్డినరీ మ్యాన్”. మరి ఒక సాలిడ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించిన ఈ సినిమా నుంచి వచ్చిన పాటలు ట్రైలర్ కూడా ఎంతగానో ఆకట్టుకున్నాయి. మరి వీటి తర్వాత మేకర్స్ గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా కంప్లీట్ చేసేసారు .

“ఎక్స్ట్రార్డినరీ మ్యాన్” సినిమా పై నితిన్ బలమైన నమ్మకం..
Extra Ordinary Man

అయితే ఈ ఈవెంట్ లో నితిన్ కి ఈ సినిమా పట్ల ఎంత కాన్ఫిడెన్స్ ఉంది అనేది తెలుస్తోంది . ఖచ్చితంగా ఈ సినిమా చూసిన తన ఫ్యాన్స్ అయితే కాలర్ ఎగరేసి థియేటర్స్ నుంచి బయటకి వస్తారు అని తెలియచేసారు . దీనితో ఈ సినిమా పట్ల తాను ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడు అనేది అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమా కి హరీష్ జై రాజ్ సంగీతం అందించగా శ్రేష్ట్ సినిమా ని ఆదిత్య మూవీస్ వారు నిర్మాణం వహించారు. అలాగే ఈ డిసెంబర్ 8న సినిమా రిలీజ్ కాబోతుంది.