ఎన్టీఆర్, చరణ్ మల్టీస్టారర్ ఇక అఫిషియల్…

NTR Ram Charan Multistarrer movie Official Announcement

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
ఎన్టీఆర్, చరణ్ తో రాజమౌళి తీయబోతున్న మల్టీస్టారర్ సినిమా గురించి ఇప్పటిదాకా ఎన్నో పుకార్లు వచ్చాయి. ఆ సినిమా రావాలని తెలుగు సినీ అభిమానులు ఎంతగానో ఆశించినప్పటికీ అది నిజమో, కాదో అన్న సందిగ్ధం ఎక్కడో ఉండేది. ఆ సందేహాల్ని పటాపంచలు చేస్తూ ఎన్టీఆర్, చరణ్ తో దర్శక ధీరుడు రాజమౌళి సినిమా గురించి కొద్దిసేపటి కిందట అధికారిక ప్రకటన వచ్చింది. RRR మూవీస్ పేరుతో వచ్చిన ఈ ప్రకటన ఇప్పుడు సోషల్ సోషల్ మీడియాలో హల్ ఛెల్ చేస్తోంది. అందుకు సంబందించిన వీడియో మీకోసం.