“ఓజి” : పవన్ ఫ్యాన్స్ కి క్లారిటీ క్లారిటీ వచ్చేసింది ..!పవన్ ఫాన్స్ కి గుడ్ న్యూస్

“ఓజి” : పవన్ ఫ్యాన్స్ కి క్లారిటీ క్లారిటీ వచ్చేసింది ..!పవన్ ఫాన్స్ కి గుడ్ న్యూస్
OG Movie

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పుడు నటిస్తున్న సినిమాలు అన్నిటికి కూడా బ్రేక్ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా ల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు సుజీత్ కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ ట్రీట్ సినిమా “ఓజి” కోసం కూడా అందరికీ తెలిసిందే. ఇపుడు పవన్ ఫ్యాన్స్ అత్యంత ఆసక్తిగా కూడా ఎదురు చూస్తున్న సినిమా కూడా ఇదే. అయితే ఈ సినిమా విషయంలో నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు ఎప్పటికపుడు ఆసక్తికర అప్డేట్స్ ని ఇస్తున్నారు .

“ఓజి” : పవన్ ఫ్యాన్స్ కి క్లారిటీ క్లారిటీ వచ్చేసింది ..!పవన్ ఫాన్స్ కి గుడ్ న్యూస్
Cinema News

అలాగే ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని అయితే అందించారు. ఫ్యాన్ ఎప్పుడు కూడా ఆకలిగానే ఉంటారు. వారికి ఇప్పుడు తాము చెప్పేది ఏమిటంటే ఇప్పుడు తాము ఎలాంటి షూటింగ్ చెయ్యట్లేదు . అందుకే ఇప్పట్లో అప్డేట్స్ ఇచ్చే పరిస్థితి లేదు. అందుకే సోషల్ మీడియాలో అప్డేట్స్ కోసం ఎవరు ఆశించవద్దు అని ఒక క్లియర్ స్టేట్మెంట్ ని అయితే ఇచ్చేసారు. సో పవన్ ఫ్యాన్స్ ఈ సినిమా విషయంలో కొన్నాళ్ళు పాటు ఎలాంటి అప్డేట్స్ ని ఆశించడానికి లేదని చెప్పాలి.