హాలీవుడ్ గడ్డపై.. పొలిశెట్టి దిమ్మతిరిగే రికార్డ్‌

హాలీవుడ్ గడ్డపై.. పొలిశెట్టి దిమ్మతిరిగే రికార్డ్‌
Movie News

రిలీజ్‌కు ముందు అసలు సినిమాపై బజ్‌ లేదేంటని అందరూ గుసగుసలాడారు. ఏంటి ఈ మూవీ ను ప్రమోట్ చేయరా అంటూ.. మేకర్స్ తీరును విమర్శించారు. ఎట్టకేలకు రిలీజ్ అయిన ట్రైలర్‌కు బాగా ఫిదా అయ్యారు అయినా… రిలీజ్ డేట్ విషయంలో తీవ్ర విమర్శలు చేశారు. పోయి పోయి షారుఖ్ జవాన్ తో పెట్టుకుంటున్నారేంటని కామెంట్స్ చేశారు. ఆ తర్వాత మొదలైన మూవీ ప్రమోషన్లో నవీన్ పొలిశెట్టి మాత్రమే కష్టపడుతుంటే.. హీరోను పాపం అనుకుంటూనే అనుష్కను తిట్టిపోశారు.

Video : https://youtu.be/N21J80raruM

హాలీవుడ్ గడ్డపై.. పొలిశెట్టి దిమ్మతిరిగే రికార్డ్‌
Anushka Shetty

అసలు ఈ మూవీ హిట్ అవడం కష్టమే అంటూ.. చాలా మంది ఫిక్స్‌ కూడా అయిపోయారు. కానీ ఎప్పటిలానే.. డోంట్ జడ్జ్‌ ఏ బుక్ బై ఇట్స్ బుక్ కవర్‌ అనే సామెతలానే.. ఈ మూవీ ఎట్ ప్రజెంట్ దిమ్మతరిగే రెస్పాన్స్ కూడా దక్కించుకుంటోంది. విమర్శలు.. కమర్శియల్‌ మాటలు.. ఒక రేంజ్‌లో వచ్చిన కామెంట్లు.. అన్నింటినీ పక్కకు నెట్టేసి మరీ.. ఫీల్ గుడ్ మూవీగా అందరి మనసులు గెలుచుకుంటోంది. దాంతో పాటే.. అందర్నీ షాకయ్యేలా చేస్తూ.. ఓవర్సీస్‌ లో దుమ్మదులుపుతోంది ఈ సినిమా . జాతి రత్నాలు సూపర్ డూపర్ హిట్ తర్వాత.. చాలా లేట్‌గా మిస్ షెట్టి మిస్టర్ పొలిశెట్టి మూవీ తో మన ముందుకు నవీన్ పొలిశెట్టి… లైక్‌ ఏ ప్రో లాంటి తన యాక్టింగ్తో బాగా హిట్టు కొట్టారు. డెబ్యూ డైరెక్టర్ మహేష్ డైరెక్షన్లో చేసిన ఈ మూవీ తో.. మరో మెట్టెక్కేశారు. అనుష్కతో కలిసి ఓవర్సీస్ లో రికార్డులు క్రియేట్ చేస్తున్నారంట .