కేసు నమోదు - search results

If you're not happy with the results, please do another search
సమాజం సిగ్గుపడే ఘటన

సమాజం సిగ్గుపడే ఘటన

వనపర్తి జిల్లాలో సభ్య సమాజం సిగ్గుపడే ఘటన చోటుచేసుకుంది. కామంతో కళ్లుమూసుకుపోయిన యువకుడు పదేళ్ల బాలుడిని చెట్ల పొదల్లోకి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలోని...
ముక్కలైన పచ్చని సంసారం

ముక్కలైన పచ్చని సంసారం

పచ్చని సంసారంలో ప్రేమ చిచ్చు పెట్టింది. భార్య, కుమార్తె ఉన్నప్పటికీ మరో యువతితో ప్రేమలో పడడంతో పచ్చని సంసారం ముక్కలైపోయింది. ప్రేమించిన యువతితో రెండో పెళ్లికి భార్య అంగీకరించకపోవడంతో విశాఖ గ్రేహౌండ్స్‌ కానిస్టేబుల్‌...
బాలిక ప్రాణం వచ్చీరాని వైద్యం

బాలిక ప్రాణం వచ్చీరాని వైద్యం

ఓ ఫార్మాసిస్ట్‌ వచ్చీరాని వైద్యం.. ఓ బాలిక మృతికి దారితీసింది. బాధిత కుటుంబానికి తీరని శోకం మిగిల్చింది. వివరాలిలా ఉన్నాయి.. జిల్లా కేంద్రంలోని జగన్నాథ్‌ మందిరం సమీపంలో నివాసముంటున్న సందీప్‌ బెహరా అనే...
రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని చితగ్గొట్టేశారు

రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని చితగ్గొట్టేశారు

అతనో పోలీస్‌ కానిస్టేబుల్‌. అన్నాతమ్ముళ్లు కూడా పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లోనే ఉన్నారు. అంతా పోలీసులే కదా ఏమైనా చేయవచ్చనుకున్నాడేమో కానీ భార్యకు తెలియకుండా మరో పెళ్లి చేసుకున్నాడు. అనుమానం వచ్చిన భార్య ఆరా తీస్తే...
పానీపూరి తినిపించి.....కాలువలో దూకి ఆత్మహత్య

పానీపూరి తినిపించి…..కాలువలో దూకి ఆత్మహత్య

శివరాత్రి సందర్భంగా కోటప్పకొండ తిరునాళ్లకని చెప్పి వెళ్లిన ఓ తండ్రి తన ఇద్దరు బిడ్డలతో సాగర్‌ కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన బల్లికురవ మండలం గుంటుపల్లి గ్రామంలో చోటు చేసుకుంది....
కట్టుకున్న భర్తను కిరాతకంగా చంపేసిందో భార్య

కట్టుకున్న భర్తను కిరాతకంగా చంపేసిందో భార్య

కట్టుకున్న భర్తను కిరాతకంగా చంపేసిందో భార్య. నిత్యం వేధింపులు భరించలేక దారుణ నిర్ణయం తీసుకుంది. రోజూ తాగొచ్చి కొడుతుండడంతో భరించలేక కళ్లలో కారంకొట్టి అమానుషంగా హతమార్చింది. ఈ దారుణ ఘటన మంచిర్యాల జిల్లా...
ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం...యువతి మృతి

ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం…యువతి మృతి

వాళ్లు కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఒకరిపై ఒకరికి ఎంతో ప్రేమ. ఇంతతో ఓ ఫోన్‌ కాల్‌ వారిద్దరి మధ్య చిచ్చుపెట్టింది. దీంతో హోటల్‌ రూమ్‌లో వారిద్దరి మధ్య వాగ్వాదం పెరిగి దారుణం జరిగింది. ఈ...
మహిళ ఆత్మహత్య

మహిళ ఆత్మహత్య

జిల్లా కేంద్రంలోని దుర్గగుడి వీధిలో మధుస్మిత మహాపాత్రో అనే మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం వెలుగుచూసింది. రెండు నెలల క్రితమే భర్త చనిపోవడంతో మనోవేదనకు గురైన ఈమెని బంధువులు ఎవ్వరూ పట్టించుకోలేదు....
వేధింపులు తట్టుకోలేక యువకుడి సూసైడ్

వేధింపులు తట్టుకోలేక యువకుడి సూసైడ్

అవసరం తీర్చుకునేందుకు అప్పు చేస్తే అది చివరికి ప్రాణాలకే ముప్పు తెచ్చింది. ఫైనాన్షియర్ల వేధింపులు భరించలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ పరిధిలో చోటు చేసుకుంది.. దీనిపై పోలీసులు కేసు...
ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం....లైంగిక దాడి

ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం….లైంగిక దాడి

ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం పెంచుకుని వాట్సాప్‌ ద్వారా చాటింగ్‌ చేశాడు. ఐస్‌క్రీమ్‌ పార్లర్‌కు వెళదామని చెప్పి స్నేహితుడి ఇంటికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆరు గంటల పాటు నరకయాతన అనుభవించిన సదరు యువతి...