అవకాశాలు లేక టీచర్ గా మారిన పవన్ కళ్యాణ్ హీరోయిన్

అవకాశాలు లేక టీచర్ గా మారిన పవన్ కళ్యాణ్ హీరోయిన్
Latest News

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది అభిమానుల ఆరాధ్య దేవుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . ఈయన పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు అంటే అతిశయోక్తి కాదు రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాదు యావత్ దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న ఈయన చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరిని అభిమానులుగా మార్చుకున్నారు. ముఖ్యంగా చాలామంది కి పవన్ కళ్యాణ్ ఒక రోల్ మోడల్ అని చెప్పుకోవచ్చు .

అవకాశాలు లేక టీచర్ గా మారిన పవన్ కళ్యాణ్ హీరోయిన్
Devayani

అయితే.. ‘సుస్వాగతం’లో పవన్ సరసన హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన దేవయాని…. ప్రస్తుతం చెన్నైలోని ఒక ప్రైవేటు స్కూలులో టీచరుగా పనిచేస్తున్నారు. ప్రేమ వివాహం తర్వాత పేరెంట్స్ తో వివాదం, నిర్మాతగా మూవీ ల్లో నష్టంతో ఆమె అప్పుల్లో కూరుకుపోయారు. తర్వాత సీరియల్లతోపాటు సెకండ్ ఇన్నింగ్స్ లో పలు చిత్రాల్లో నటిస్తూనే 2014 నుంచి టీచరుగా పనిచేస్తున్నారంట . ఈమె ఇటీవల జనతా గ్యారేజ్, అరవింద సమేత, లవ్ స్టోరీ సినిమా ల్లో నటించారు.