రోజా ఎందుకు ఏడుస్తావ్?.. సిగ్గులేదా? : పోసాని

మంత్రి రోజా కన్నీళ్లు పెట్టుకున్న ఘటనపై పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు అన్నారు . TDP నేత బండారు చేసిన వాక్యాలకు మంత్రి రోజా కన్నీళ్లు పెట్టుకున్న ఘటనపై పోసాని కృష్ణమురళి ఒక డిబేట్ లో కీలక వాక్యాలు చేశారు. ‘రోజా ఏడవటం నాకు అసలు ఇష్టం లేదు.

ఎందుకు ఏడుస్తున్నావు? తిరిగి మాట్లాడలేవా? ఎగిరి నా***గ***పై తంతే… గుండె పగిలి చస్తాడు. సిగ్గులేదా రోజా… ఓ బిల్డప్ ఇస్తావ్. నీ ధైర్యం పోయిందా? వాడెవడో కుక్క మొరిగితే…. ఏడుస్తావా? వాడి కళ్ళలో నీళ్లు పెట్టించు’ అని పోసాని కృష్ణ మూర్తి అన్నాడు .

రోజా ఎందుకు ఏడుస్తావ్?.. సిగ్గులేదా? : పోసాని
Posani Krishna Murali

కాగా, తనపై బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను టీడీపీ నేతలు సమర్థించడం సరికాదని మంత్రి రోజా అన్నారు. లోకేష్ తో పాటు ఇతర టీడీపీ నేతలు సత్య నారాయణ అరెస్ట్ను ఖండించారు. వారి తల్లులు, భార్యలు, కూతుళ్లకు కూడా ఇదే పరిస్థితి ఎదురైతే ఇలాగే చేస్తారా’ అంటూ రోజా కన్నీళ్లు పెట్టుకున్నారు.