గుడ్ న్యూస్ : సీఎం చంద్రబాబు నాయుడు ప్రమాణాస్వీకారం కి డేట్ ఫిక్స్ ….!

CM Chandrababu Naidu swearing in date fixed....!
CM Chandrababu Naidu swearing in date fixed....!

చంద్రబాబు నాయుడు తన పనులని సక్రమంగా నిర్వర్తిస్తారని తాను అనుకున్న లాగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని అన్నారు . ప్రజలకి ఏ కష్టం రాకుండా తోడు గా ఉంటానని అన్నారు . రాష్ట్రం లో ప్రజలకి ఎక్కువ పథకాలని అందిస్తా అన్నారు . ఆడబిడ్డలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని అందిస్తా అన్నారు . ఇలా ఎన్నో పథకాలని అమలులోకి తీసుకురానున్నారు . టీడీపీ ప్రజలు వాళ్ళ ఆనందాలను వ్యక్తం చేస్తున్నారు .

CM Chandrababu Naidu swearing in date fixed....!
CM Chandrababu Naidu swearing in date fixed….!