ప్రభాస్ : రాముడి తర్వాత.. శివుడిగానా !! అవసరమా అన్నా…

ప్రభాస్ : రాముడి తర్వాత.. శివుడిగానా !! అవసరమా అన్నా…
Latest News

ఓ పక్క పాన్ ఇండియన్ మూవీ ల తో హిట్లు కొడుతూనే.. మరోక పక్క బాక్సాఫీస్ కలెక్షన్లతో రికార్డులు బద్దలు కొడుతున్న ప్రభాస్‌.. ఇంకో పక్క నెట్టింట విపరీతంగా ట్రోల్ కూడా అవుతున్నారు. తనకు సెట్టు కానీ మూవీ ను.. క్యారెక్టర్‌ను..ఎందుకు ఎంచుకుంటున్నారనే కామెంట్‌ను.. అందరి చేత నెట్టింట యూనిమస్ గా వచ్చేలా చేసుకుంటు ఉన్నారు . ముఖ్యంగా తాను చేసిన రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలతో.. డార్లింగ్ డైహార్డ్ ఫ్యాన్స్‌ నుంచి కూడా నిర్మొహమాటంగా కామెంట్స్ ని ఎదుర్కొన్నారు.

Video: https://youtu.be/vhCbIqYXcSY

ప్రభాస్ : రాముడి తర్వాత.. శివుడిగానా !! అవసరమా అన్నా…
Prabahs

ఇక ఇప్పుడేమో రిక్వెస్టులు వచ్చేలా చేసుకుంటున్నారు. ఆ సినిమా చేయకన్నా అంటూ.. బతిమిలాడేలా చేసుకుంటున్నారు. ఎస్ ! ఎట్ ప్రజెంట్ సలార్ ఫస్ట్ పార్ట్ సీజ్ ఫైర్ మూవీ తో బిజీగా ఉన్న ప్రభాస్‌ .. ఆసినిమాతో పాటే.. నాగ్ అశ్విన్ సినిమాలో కల్కి సినిమా చేస్తున్నారు. మధ్యలో.. మారుతీ డైరెక్షన్లో కూడా సినిమా షూట్‌ను పరిగెత్తిస్తూ.. ఈ మూడు సినిమాల రిలీజ్‌కు తెగ ప్రయత్నిస్తున్నారు. ఇక ఈ కమ్రంలోనే శివుని క్యారెక్టర్‌లో ప్రభాస్‌ కనిపిస్తున్నారనే న్యూస్తో.. కొంత మంది ఫ్యాన్స్‌ అండ్ ఫిల్మీ లవర్స్‌ను షాకయ్యేలా చేస్తున్నారు.