“సలార్” ఫీడ్ బ్యాక్ పై ప్రశాంత్ నీల్ స్పందన!

“సలార్” ఫీడ్ బ్యాక్ పై ప్రశాంత్ నీల్ స్పందన.!
Salaar Movie

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా అలాగే మరో స్టార్ నటుడు పృథ్వీ రాజ్ సుకుమారన్ తెరకెక్కించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ “సలార్ సీజ్ ఫైర్” కోసం అందరికీ తెలిసిందే. మరి గత వారం రిలీజ్ అయ్యిన ఈ మూవీ ప్రభాస్ కెరీర్ లో మరో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచే దిశగా దూసుకెళ్తుండగా ఈ సినిమా రిలీజ్ అయ్యాక రెస్పాన్స్ ఆల్ మోస్ట్ సూపర్ పాజిటివ్ గానే వచ్చింది.

“సలార్” ఫీడ్ బ్యాక్ పై ప్రశాంత్  నీల్ స్పందన.!
Prasanth Neel

అయితే అన్నీ అందరికీ నచ్చాలని ఉండదుగా అలానే సలార్ పాజిటివ్ తో పాటుగా కొన్ని అంశాల్లో నెగిటివ్ ఫీడ్ బ్యాక్ కూడా ఉంది . మరి దీనిపై ప్రశాంత్ నీల్ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. సలార్ కి పాజిటివ్, నెగిటివ్ రెండు స్పందనలు కూడా వచ్చాయి కానీ బాక్సాఫీస్ దగ్గర నంబర్స్ మాత్రం చాలా బాగున్నాయని తెలిపాడు. దీనితో సలార్ పోస్ట్ థియేట్రికల్ రిలీజ్ విషయంలో నీల్ మాత్రం సూపర్ హ్యాపీగా ఉన్నాడని చెప్పాలి.