రీ రిలీజ్ కు రెడీ అయిన ప్రేమికుడు.. ఎప్పుడంటే..?

Premikadu is ready for re-release.. when..?
Premikadu is ready for re-release.. when..?

ప్రస్తుతం తెలుగులో రీ రిలీజ్ ట్రెండ్ బాగా కొనసాగుతోంది చాలా మూవీ లు ఇక ఇప్పుడు మరో మూవీ రిలీజ్ కు రెడీగా ఉంది. సూపర్ హిట్ అందుకున్న మూవీ ఇది . 30 ఏళ్ల క్రితం విడుదలై మంచి హిట్ ను అందుకున్న మూవీ ప్రేమికుడు . ఇప్పుడు రిలీజ్ కు రెడీగా ఉంది. ప్రభుదేవా హీరోగా శంకర్ దర్శకత్వంలో తెర మీదకి వచ్చిన ఈ మూవీ కి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు.

Premikadu is ready for re-release.. when..?
Premikadu is ready for re-release.. when..?

ఎస్పీ బాలసుబ్రమణ్యం వడివేలు రఘువరన్ తదితరులు ఈ మూవీ లో నటించారు అప్పట్లో 100 కోట్లకి పైగా వసూలు చేసింది ఈ మూవీ . ఈ మూవీ మళ్లీ రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. మూవీ నిర్మాతలైన రమణ మురళీధర్ ఈ మూవీ ని మళ్లీ రీ రిలీజ్ చేయబోతున్నారు. అతి త్వరలో ఈ మూవీ కి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేయబోతున్నారు . ఈ వేడుకకి ప్రభుదేవా కూడా రాబోతున్నారు మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అనేది తెలియాల్సి ఉన్నది .