అక్షర హాసన్‌ ప్రైవేటు ఫొటోలు లీక్‌…!

Private Pictures Of Kamal Haasan Daughter Akshara Haasan Leaked On Social Media

కమల్‌హాసన్‌ చిన్న కూతురు అక్షర హాసన్‌ ‘షమితాబ్‌’ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించిన అక్షరకు పెద్దగా గుర్తింపు రాలేదు. తండ్రి కమల్‌ హాసన్‌ యూనివర్శిల్‌ స్టార్‌. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్క శృతి హాసన్‌ కూడా స్టార్‌ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతోంది. స్టార్‌ హీరోలందరి సరసన శృతి నటిస్తూ తండ్రికి తగ్గ తనయ అనే గుర్తింపును దక్కించుకుంది.

Akshara-Haasan-Leaked-Photo

అయితే అక్షర విషయంలో మాత్రం కాస్త అటు ఇటుగా మారిపోయింది. ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో అంత హంగామా చేయదు. అభిమానులకు దగ్గర అయ్యే ప్రయత్నాలే చేయదు. అభిమానుల ఫాలోయింగ్‌ అక్షరకు తక్కువే. సో అక్షరకు పెద్దగా అవకాశాలు రాలేదు. శృతికి ఉన్నంతగా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఈ అమ్మడికి లేదనే చెప్పవచ్చు. అయినా కూడా తన సత్తా చూపించడానికి అక్షర ప్రయత్నాలు చేస్తూనే ఉంది. తాజాగా ఈ అమ్మడి ప్రయివేటు ఫొటోలు లీక్‌ అయ్యాయి.

Akshara-Haasan

సెలబ్రిటీలు పబ్లిసిటీ కోసం కావాలనే ప్రయివేటు ఫొటోలు లీక్‌ చేస్తారు అనే టాక్‌ ఉంది. కానీ అక్షర అలాంటి వాటికి దూరంగా ఉంటుంది కాబట్టి ప్రయివేటు ఫొటోలను తానే లీక్‌ చేసి ఇలా గోల చేయదు. ఇక పోతే సదరు ప్రయివేటు ఫొటోల్లో లో దుస్తుల్లో ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో తీసుకున్న సెల్ఫీలు. ఈ సెల్ఫీు అన్నీ కూడా ఒకేలా లేవు. కొన్నింటిలో లాంగ్‌ హెయిర్‌ ఉండగా మరికొన్నిటిలో షార్ట్‌ హెయిర్‌ ఉంది. దాంతో ఈ ఫొటోలు అక్షరవేనా లేక మార్ఫింగ్‌ ఫొటోలా? అనే సందేహం ఏర్పడుతోంది. ప్రయివేటు ఫొటోల విషయమై అక్షర లేదా కుటుంబ సభ్యులు ఇంతవరకు స్పందించను లేదు. ఒకవేళ నిజమైన ఫొటోలే అయితే అవి ఎలా లీక్‌ అయ్యాయి అనేది తేలాల్సి ఉంది.

Private-Pictures-Of-Kamal-H