శుభవార్త : కొత్త రికార్డు సృష్టించిన పుష్ప 2 క‌పుల్ సాంగ్‌…!

Pushpa 2's record breaking couple song...
Pushpa 2's record breaking couple song...

పుష్ప 2 సినిమా  అల్లుఅర్జున్‌, ర‌ష్మిక మంద‌న్నా అభినయించిన సినిమా, ఎంతటి విజయాన్ని అందుకున్నదో దాని గురించి అంద‌ర‌కీ తెలిసిందే. ఈ సినిమాకు సుకుమార్ దర్శ‌కత్వం వహించిన విషయం తెలిసిందే . ఏడాది థియేట‌ర్లోకి రాబోతున్న పుష్ప 2 సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాగురించి ఏ న్యూస్ వ‌చ్చినా అది నిమిషాల్లో వైర‌ల్ అయిపోతుంది. పుష్ప 2 కపుల్ సాంగ్ కూడా తాజాగా రిలీజ్ అయింది.

Pushpa 2's record breaking couple song...

ఈ సినిమాలోని అల్లుఅర్జున్‌ సూసేకి అగ్గి రవ్వలా ఉంటాడే నా సామీ అనే కపుల్ సాంగ్ తాజాగా చిత్రబృందంలో విడుదల చేసింది. ఈ పాటలో బ‌న్నీ, రష్మిక తమ స్టెప్స్ తో ప్రేక్ష‌కుల‌ను ఎంతగానో ఆకట్టుకున్నారు. ఇక, ఈ సాంగ్ ఓ కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఇది ఇన్‌స్టాగ్రామ్‌లో లక్ష కి పైగా రీల్స్ వచ్చింది. ఈ సాంగ్ సూపర్ రెస్పాన్స్ తో నెట్టంట్లో దూసుకుపోతుంది. పుష్ప సినిమాల సాంగ్స్ దేశం మొత్తం ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఈ సినిమాలకు దేవీ శ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్ అందించారు.