పుష్ప-2 : కచ్చితంగా చెప్తున్నా .. మూవీ దద్దరిల్లబోతుంది ..!

Pushpa-2: I'm sure.. the movie is going to rock..!
Pushpa-2: I'm sure.. the movie is going to rock..!

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ పుష్ప 2. డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తుండగా.. మలయాళీ హీరో ఫహాద్ ఫాజిల్ కీలకపాత్రలో కనిపించనున్నారు. గతంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన పుష్ప మూవీ కి సీక్వెల్ గా వస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ హైప్ నెలకొన్నది .

Pushpa-2: I'm sure.. the movie is going to rock..!
Pushpa-2: I’m sure.. the movie is going to rock..!

ఇప్పటికే రిలీజ్ అయిన పుష్ప రాజ్ లుక్ మూవీపై ఒక రేంజ్ క్యూరియాసిటిని కలిగించింది. చాలాకాలం క్రితమే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కాగా.. ఇప్పటికీ సరైన అప్డేట్స్ ఏమి రాలేదు. దీంతో ఎప్పుడెప్పుడు ఈ మూవీ అప్డేట్స్ రిలీజ్ చేస్తారా అని వెయిట్ చేసిన అభిమానులకి ఎట్టకేలకు సర్ ప్రైజ్ ట్రీట్ ఇచ్చారు మూవీ మేకర్స్. ముందుగా చెప్పినట్లుగానే ఈ మూవీ నుంచి టీజర్ అప్డేట్ ని ఇచ్చారు మేకర్స్.