ప్రముఖ సినీనటుడు రాళ్లపల్లి కన్నుమూత

ప్రముఖ సినీనటుడు రాళ్లపల్లి(73) కన్నుమూత
అనారోగ్యంతో చికిత్సపొందుతూ మ్యాక్స్ క్యూర్ ఆస్పత్రిలో కన్నుమూసిన రాళ్లపల్లి
రాళ్లపల్లి పూర్తి రాళ్లపల్లి నర్సింహారావు
తూర్పుగోదావరి జిల్లా రాచపల్లిలో 1955 అక్టోబర్ 10న జన్మించిన రాళ్లపల్లి
8 వేలకుపైగా నాటకాల్లో నటించిన రాళ్లపల్లి
మూడు దశాబ్దాలకుపైగా సినీరంగంలో వివిధ పాత్రలు పోషించిన రాళ్లపల్లి
600కుపైగా చిత్రాల్లో నటించిన రాళ్లపల్లి నర్సింహారావు
1973లో స్త్రీ చిత్రంతో వెండితెరకు పరిచయమైన రాళ్లపల్లి
ఊరుమ్మడి బతుకులు చిత్రానికి తొలి నంది పురస్కారాన్ని అందుకున్న రాళ్లపల్లి
రాళ్లపల్లికి గుర్తింపు తీసుకొచ్చిన చిత్రాలు చిల్లరదేవుళ్లు, చలిచీమలు
జంధ్యాల, వంశీ చిత్రాల్లో కీలకపాత్రల్లో నటించిన రాళ్లపల్లి
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఎంఫిల్ చేస్తున్న రాళ్లపల్లి