వారిని సాక్ష్యాలు అడగడం సిగ్గు చేటు

Radhika Apte React On Metoo Movement

రాధిక ఆప్టే ఎప్పుడు సంచ‌ల‌న వ్యాక్య‌లు చేస్తూ మీడియాలో నిలుస్తారు. ఈమె సౌత్ లో ప‌లు విజ‌య‌వంతమైన చిత్రాల్లో న‌టించారు. అప్ప‌ట్లో సౌత్ హీరోల పై హాట్ కామెంట్స్ చేశారు. ఓ హీరో న‌న్ను తాకెందుకు చూశాడు అని, నా రూమ్ కు వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నించాడు అని ఆరోపించింది. సౌత్ లో క్యాస్టింగ్ కౌచ్ ఎక్కువ ఉంటుంద‌ని అన్నారు. మీటు ఉద్య‌మంపై ఓ కార్య‌క్ర‌మంలో స్పందించారు. మీటు ఉద్య‌మం మహిళ‌ల‌కు మంచి అవ‌కాశం అని ప్ర‌తి ఒక్క‌రు త‌మ‌కు జ‌రిగిన అన్యాయంను చెప్పుకోవ‌డానికి మీటునే స‌రైనా మార్గం అన్నారు. ఇన్నాళ్లు లైంగిక వేదింపుల‌కు గురైనా మహిళ‌లను మీడియా వారు సాక్ష్యాలు అడ‌గ‌డం ఏ మాత్రం భావ్యం కాద‌ని రాధిక అప్టే అన్నారు.

React-On-Metoo-Movement

లైంగిక వేదింపులు ఒక్క సినిమా రంగానికే కాదు అన్ని రంగాల్లో ఉన్నది. మీటు ఉద్య‌మం ద్వారా అన్యాయం జ‌రిగిన మహిళ‌ల‌కు న్యాయం జ‌రుగుతుంద‌ని, మ‌ర‌లా ఇలాంటివి రీపిట్ కాకుండ కొంతైనా అగ‌వ‌చ్చు అన్నారు. లైంగిక ఆరోప‌ణ‌లు చేసిన మహిళ‌ల‌ను సాక్ష్యాలు అడ‌గ‌వ‌ద్దు అని సాక్ష్యాలు సంపాదించుకొన్ని లైంగిక ఆరోప‌ణ‌లు చేయ్య‌డానికి ఏ మహిళ అస‌క్తి చూపించ‌రు. లైంగిక ఆరోప‌ణ‌లు చేసిన మహిళ‌ల‌ను కొంత‌ మంది హింసీస్తున్నారు. అలాంటి వారిని మీటు ఉద్య‌మం ద్వార క‌ఠినంగా శిక్షించాలి అన్నారు. రాదిక అప్టే మ‌ర‌ల బాలీవుడ్ నుంది సౌత్ సినిమాల్లో న‌టించ‌ను అన్నారు.

radhika