మళ్ళీ బయపెట్టేందుకు వస్తున్నాడు

Raghava Lawrence Kanchana 3 Release Date Announced

సౌత్ సినిమాల్లో వన్ మాన్ ఆర్మీ ఎవరు అంటే మనకు గుర్తుకు వచ్చేది రాఘవ లారెన్స్. నటుడి గా, కొరియోగ్రాఫర్, స్టొరీ రైటర్, డైరెక్టర్, సంగీత దర్శకుడిగా ఇలా ఎన్నో రకాలుగా తన ప్రతిభను చాటుతూ వస్తున్నాడు. లారెన్స్ దర్శకత్వం లో వచ్చిన కాంచన 1, కాంచన 2 , తెలుగు, తమిళం లో సూపర్ డూపర్ హిట్ట్ ను సొంతం చేసుకున్నాయి. లారెన్స్ లో నటనతో తన మార్క్ చూపించడం లో సిద్దహస్తుడు. హార్రర్ కామెడీ ని కలిపి స్క్రీన్ ఫైనా బాగా పండిస్తాడు.

Kanchana-3

తాజాగా కంచన 3 లో నటిస్తున్నాడు.ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం తెలుగు తమిళం రూపొందిస్తున్నాడు. లారెన్స్ సరసన వేదిక, ఓవియ నటిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే వేసవి కి విడుదల కానున్నది. ప్రస్తుతం టాకీ పార్ట్ పూర్తీ చేసుకొన్ని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్నది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. మరి ఈసారి లారెన్స్ ఏ రేంజ్ లో బయపెడుతాడో అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ వెయిటింగ్ మరి కొన్ని రోజులు ఏప్రిల్ 18 వరకు ఆగాల్సిందే అంటున్నాడు రాఘవ లారెన్స్.

Raghava Lawrence Started In Kanchana 3 Movie