డబుల్ ఇస్మార్ట్” కి రామ్ మేకోవర్ సూపర్ !

Ram Makeover Super for Double Smart!
Ram Makeover Super for Double Smart!

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (RAPO) ప్రధాన పాత్రలో, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ డబుల్ ఇస్మార్ట్ (Double ismart). ఈ మూవీ 2019 లో రిలీజైన ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా తెరకెక్కుతోంది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా లో బాలీవుడ్ స్టార్ యాక్టర్ అయిన (Sanjay dutt) కీలక పాత్రలో నటిస్తున్నారు.

Ram Makeover Super for Double Smart!
Ram Makeover Super for Double Smart!

ఈ మూవీ లో రామ్ మరింత స్టైలిష్ గా కనపించబోతున్నాడు. ఇస్మార్ట్ శంకర్ లో మాస్ అండ్ పవర్ ఫుల్ గా కనిపించి, ఆడియెన్స్ ని అలరించారు. ఇందులో మరింత ఎనర్జిటిక్ గా, మరింత పవర్ ఫుల్ గా కనిపింబోతున్నాడు. తాజాగా రామ్ మేకోవర్ ఫ్యాన్స్ ని విశేషం గా ఆకట్టుకుంటుంది. చాలా స్టైలిష్ గా, అందం గా కనిపిస్తున్నాడు రామ్. ఈ మూవీ ని జూన్ 14, 2024 న థియేటర్ల లోకి రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ మూవీ కి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.