రిలీజ్ కి రెడీ అవుతున్న “రామన్న యూత్”….?

Abhay Naveen
Abhay Naveen

టాలెంటెడ్ యంగ్ యాక్టర్ అభయ్ నవీన్ హీరోగా నటిస్తున్న దర్శకత్వం వహించిన సినిమా రమన్న యూత్. ఎంటర్టైనింగ్ పొలిటికల్ డ్రామాగా ఈ చిత్రాన్ని ఫైర్ ప్లే ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్నారామన్న యూత్ సినిమా సెప్టెంబర్ 15 నా విడుదల కోసం సిద్ధమవుతోంది. తాజాగా ఏం చిత్రం రిలీజ్ డేట్ పోస్టర్ను లోక్సత్తా పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ జయప్రకాష్ నారాయణ విడుదల చేశారు.ఈ సందర్భంగా డా.జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ. “చాలా మంది యువత రాజకీయాలు అంటూ సరైన నాయకుడిని ఎంచుకోకుండా గుడ్డిగా తెరిపించే విధాలు పాడు చేసుకుంటున్నారు.

అనే బాధ నాకు ఎప్పుడు ఉండేదే అలాంటి అంశాన్ని సెలెక్ట్ చేసుకోని దాన్ని వినోదాన్ని జోడించి ఒక మంచి సినిమా చేశారు. రామన్న యూత్ సినిమా గురించి చెప్పగానే నాకు చాలా ఆనందమేసింది. ఇలాంటి సినిమాలని మనమందరం సపోర్ట్ చేయాలి. సినిమా అనేది ఎంటర్ టైన్ చేస్తూనే ఎడ్యుకేట్ చెయ్యాలి. రామన్న యూత్ టీజర్ చూశాను చాలా బాగుంది. మూవీ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్” అని అన్నారుహీరో. దర్శకుడు అభయ్ నవీన్ మాట్లాడుతూ. ” మా సినిమా రిలీజ్ డేట్ పవర్ స్టార్ లోనో విడుదల చేసిన డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారికి కృతజ్ఞతలు రాజు అనే ఒక యువకుడు పొలిటికల్ లీడర్ ఎదగాలని చేసే ప్రయత్నాలు ఎలాంటి మలుపులు తిరిగాయి అనేదే మా రామన్న యూత్ చిత్రాలు ఆశక్తికరంగా తెరకెక్కించాం.

విలేజ్ బ్యాంక్ డ్రాప్లో సాగే పొలిటికల్ ఎంటర్టైర్ ఇది గ్రామీణ ప్రాంతాల్లో యువత రాజకీయ నాయకుల కోసం ఎలాంటి త్యాగాలు చేస్తున్నారు ఆ యువత కొందరు నేతల ఇయ్యాల తమ స్వార్థం కోసం వాడుకున్నారు అనేది రామన్న యూత్ సినిమాలో వినోదాత్మకంగా ఆలోచింపజేసేలా తలకి ఎక్కించాము సినిమా అంతా సహజంగా మన ఊరిలో జరిగిన ఫీలింగ్ కలిగిస్తుంది సెప్టెంబర్ 15 రామన్న యూత్ చిత్రాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం ఒక మంచి ప్రయత్నం చేశాం. మీరంతా ఆదరిస్తారని కోరుకుంటున్నాం” అని అన్నారు.

అభయ్ నవీన్. అనిల్ గీల. శ్రీకాంత్ అయ్యంగార్. తాగుబోతు రమేష్. రోహిని. జబర్దస్త్ యాదమ్మ రాజు. టాక్సీవాలా విష్ణు. అమూల్య రెడ్డి. కొమ్మడి విశ్వేశ్వర్ రెడ్డి. జగన్ యోగి రాజు. బన్నీ అభిరాన్. మన్య భాస్కర్ .వేణు పాలసని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్ అశ్వంత్ బైరి, ప్రతిభ రెడ్డి, సౌండ్ డిజైన్ నాగార్జున తాళ్లపల్లి, ఎడిటర్ రూపక్ రొనాల్డ్ సన్, అభయ్ నవీన్, ఆర్ట్ లక్ష్మీ సింధూజ, సంగీతం కమ్రాన్, సినిమా ట్రోగ్రాఫీ ఫహాద్ అబ్దుల్ మజీద్. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శివ ఎం ఎస్ కె. పిఅర్యో జి ఎస్ కే మీడియా రచ్చ దర్శకత్వం అభయ్ నవీన్ లుగా వ్యవహరిస్తున్నారు.