“సలార్” హిట్ కావాలని RCB మెసేజ్ !

“సలార్” హిట్ కావాలని RCB మెసేజ్ !
Latest News

ప్రభాస్ కెరీర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేస్తున్నచిత్రం “సలార్”, ఎందుకంటే ఈ ఎం,మూవీ సక్సెస్ కావడం ప్రభాస్ కు చాలా ముఖ్యం. ఈ మూవీ ను చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారు. ఎక్కడా రాజీ పడకుండా మూవీ ను నిర్మిస్తున్న హోంభలే టీం.. కాగా లేటెస్ట్ గా రిలీజ్ డేట్ ను డిసెంబర్ 22 గా ప్రకటిస్తూ నిన్న సలార్ టీం ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఐపీఎల్ లో కర్ణాటక టీం గా ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు ఒక మెసేజ్ ను సలార్ టీం కి పంపించింది. RCB ఈ మెసేజ్ లో సలార్ సినిమా ఖచ్చితంగా విజయం సాధించాలని మరియు ఈ సినిమాలో ఎంటర్ టైన్మెంట్ గ్యారంటీ.. మా పార్టనర్ హోంభలే ఫిలిమ్స్ లాంచ్ చేయనున్న ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావాలి అంటూ ఆల్ ది బెస్ట్ చెబుతూ పోస్ట్ చేసింది. దీనితో RCB ఫ్యాన్స్ మరియు ప్రభాస్ ఫ్యాన్స్ ఇద్దరూ ఫుల్ ఖుషీ అయ్యారు .

“సలార్” హిట్   కావాలని RCB మెసేజ్ !
Salaar Movie

మరి ప్రభాస్ కెరీర్ కు హిట్ అవసరం అయిన సమయంలో ప్రశాంత్ నీల్ హిట్ ఇస్తాడా అన్నది తెలియాలంటే మరో మూడు నెలలు వేచి ఉండాలి .