ఆ హీరోయిన్ మీద ప్రేమతో ఖరీదైన ప్లాట్ ని..ఇచ్చాడు నాగార్జున ..

ఆ హీరోయిన్ మీద ప్రేమతో ఖరీదైన ప్లాట్ ని..ఇచ్చాడు నాగార్జున ..
Latest News

అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మన్మధుడుగా అందర్నీ మెప్పించి ఆకట్టుకుంటూ ఉంటారు. ప్లే బాయ్ అనే పేరే నాగార్జున అనగానే గుర్తుకు వస్తుంది. దాదాపు చాలామందికి హీరోయిన్లతో రిలేషన్ షిప్ లో ఉండేవారు. నాగార్జున లక్ష్మిని పెళ్లి చేసుకున్నారు. తర్వాత అమలని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తర్వాత ఎంతో మంది హీరోయిన్లతో కలిసి లవ్ ట్రాక్స్ కూడా నడిపించారు.

ఆ హీరోయిన్ మీద ప్రేమతో ఖరీదైన ప్లాట్ ని..ఇచ్చాడు నాగార్జున ..
Nagarjuna

నాగార్జున ప్రేమించిన వాళ్ళ లిస్ట్ చెప్తే చాలానే ఉంటుంది. టబు, రమ్యకృష్ణ, అనుష్క, రజిని, శ్రియ, స్నేహ, ఆమని, సోనాలి బింద్రే ఇలా.. అయితే ఒక స్టార్ హీరోయిన్ కి ఏకంగా ఒక ఖరీదైన ఫ్లాట్ ని కూడా కొనిచ్చారట నాగార్జున. ఆ హీరోయిన్ ఎవరో కదా అనుష్క శెట్టి. అప్పట్లో అనుష్క శెట్టి సూపర్ సినిమాతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చారు నాగార్జునతో సీక్రెట్ రిలేషన్ పెట్టుకున్నారు. హైదరాబాదులో అనుష్క ఉండడానికి ఖరీదైన ఫ్లాట్ ని గిఫ్ట్ గా ఇచ్చారు నాగార్జున.