ఈ నెల 15న విడుదల కానున్న రియల్‌మి ఎక్స్ స్మార్ట్‌ఫోన్

realme x smartphone

ఒప్పోకు చెందిన సబ్‌బ్రాండ్ రియల్‌మి తన నూతన స్మార్ట్‌ఫోన్ రియల్‌మి ఎక్స్‌ను ఈ నెల 15వ తేదీన విడుదల చేయనుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా ఈ ఫోన్‌ను విక్రయించనున్నారు. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను ఏర్పాటు చేశారు.

రియల్‌మి ఎక్స్ ఫీచర్లు…

6.53 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 710 ప్రాసెసర్, 4/6/8 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 48, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 3765 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.