సైంధవ్: రెండో పాట వచ్చేస్తోంది!

సైంధవ్: రెండో పాట వచ్చేస్తోంది!
Saindhav Cinema

విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా “సైంధవ్. సంక్రాంతి పండుగ సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 13 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కి రెడీ అయింది . ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన ప్రచార సినిమాలకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా కి సంబందించిన సెకండ్ సింగిల్ ని డిసెంబర్ 11 న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే.

సైంధవ్: రెండో పాట వచ్చేస్తోంది!
Saindhav Cinema

 

డిసెంబర్ 11 న సాయంత్రం 6:03 గంటలకి సరదా సరదాగా అనే పాటను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.