వైసీపీకి బిగ్ షాక్‌.. MLA, పార్టీకి పదవికి రాజీనామా చేసిన ఆళ్ల రామక్రిష్ణ రెడ్డి

Big shock for YCP.. MLA, Alla Ramakrishna Reddy resigned from the party
Big shock for YCP.. MLA, Alla Ramakrishna Reddy resigned from the party

వైసీపీ పార్టీకి ఊహించని షాక్‌ తగిలింది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవికే కాకుండా, వైసీపీ పార్టీకి కూడా రాజీనామా చేశారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి. ఈ మేరకు లేఖ విడుదల చేశారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి. ఈ మేరకు రాజీనామా లేఖను అసెంబ్లీ స్పీకర్ కార్యాలయంలో ఇచ్చిన ఆళ్ళ…వైసీపీ కూడా రాజీనామా చేశారు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.