యూఎస్ లో “సలార్” బుకింగ్స్ అప్పటినుంచి స్టార్ట్.?

Prabhas
Prabhas

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా దర్శకుడు ప్రశాంత నీల్ తరికెక్కించిన బిగ్గెస్ట్ యాక్షన్ తెల్లచిత్రం” సలార్” కోసం తెలిసిందే. మరి పాన్ ఇండియా వైడ్ గా క్రేజీ హైప్ లో ఉన్న ఈ చిత్రం ఒక్క ఇండియా లోనే కాకుండా యూఎస్ లో కూడా ఈ చిత్రం ఇండియన్ సినిమా నుంచి ఏ చిత్రం కూడా కానీ రేంజ్ లో భారీ రిలీజ్ కి సిద్ధం అవుతుంది.

ఇప్పటికే నెవర్ బిఫోర్ ప్లానింగ్స్ చేస్తుండగా ఈ చిత్రం యూఎస్ బుకింగ్స్ పై లేటెస్ట్ ఇన్ఫాం తెలుస్తుంది,మరి ఈ బుకింగ్స్ అయితే ఈ ఆగస్టు మూడో వారంతం నుంచి స్టార్ట్ కానున్నట్లుగా తెలుస్తుంది దీంతో నెల ముందే అయితే సలార్ మేనియా బిగిన్ అవుతుంది.

అని చెప్పాలి ఇక ఈ చిత్రం పృథ్వీరాజ్ కుమార్ అన్న ముఖ్య పాత్రలో నటిస్తుండగా ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తరకెక్కిస్తున్నాడు. అలాగే రవి బస్సర్ సంగీతం అందించగా హోంబళే ఫిల్మ్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.