యష్ స్టేట్మెంట్ తో సలార్ హంగామా

యష్ స్టేట్మెంట్ తో సలార్ హంగామా
Cinema News

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా లవర్స్ ఎంతో ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా “సలార్” అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా రిలీజ్ కి సమయం దగ్గర పడుతున్న కొద్ది ఏవోక కారణాలతో అయితే హైప్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది. అయితే ఇప్పటికీ దర్శకుడు ప్రశాంత్ నీల్ తన కెరీర్ లో బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ అయ్యిన కేజీయఫ్ కంటే సలార్ పదింతలు ఎక్కువ హై మూమెంట్స్ తో ఉంటుంది అని తాను కన్ఫర్మ్ చేసేసాడు .

యష్ స్టేట్మెంట్ తో సలార్ హంగామా
Yash, Salaar Movie Prabhas

మరి ఇప్పుడు మళ్ళీ కొన్ని పాత విషయాలు చాలామందికి తెలియని విషయాలు బయటకి వస్తూ ఉన్నాయి . అలా కేజీయఫ్ 2 ప్రమోషన్స్ టైం లో యష్ మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు వైరల్ అయ్యాయి . అప్పుడే తాను కేజీయఫ్ కోసం మాట్లాడుతూ నీల్ క్రియేట్ చేసిన దానిలో నాకు చెప్పిన దానిలో కూడా కేజీయఫ్ అనేది చాలా చిన్న భాగం మాత్రమే అని అసలు విషయం అంతా వేరే ఉందని తెలియచేసాడు .

దీనితో నీల్ కూడా అది నిజమే అని కన్ఫర్మ్ చేసాడు. అంటే ఖచ్చితంగా నీల్ ప్లానింగ్ లో కేజీయఫ్ కంటే మించిన బిగ్గెస్ట్ ఎలిమెంట్స్ చాలానే ఉన్నాయని అర్ధం అయిపోయింది . దీనితో ఆ బిగ్గెస్ట్ థింగ్ సలార్ ఎందుకు కాకూడదు అనేది కూడా ఇప్పుడు ఆసక్తిగా ఉన్నది మొత్తానికి మాత్రం సలార్ పై హైప్ అంతకంతకూ మారిపోతుంది అని చెప్పుకోవాలి .