యూఎస్ లో సలార్ మాస్ బుకింగ్స్ – రికార్డుల మోత!

యూఎస్ లో సలార్ మాస్ బుకింగ్స్ - రికార్డుల మోత!
Salaar movie

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా మరో స్టార్ నటుడు పృథ్వీ రాజ్ సుకుమారన్ ముఖ్య పాత్రలో దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా “సలార్” కోసం అందరికీ తెలిసిందే. ఎన్నో అంచనాలు నెలకొల్పుకున్నా ఈ సినిమా జస్ట్ మరికొన్ని రోజుల్లో రాబోతుంది.

మరి ఈ సినిమాపై యూఎస్ మార్కెట్ లో కూడా నెక్స్ట్ లెవెల్ హైప్ ఉండగా ఇప్పుడు ఈ సినిమాకి అక్కడ మాత్రం రికార్డు బుకింగ్స్ నమోదు అవుతున్నాయి. మరి రీసెంట్ గానే జస్ట్ ప్రీమియర్స్ తోనే 1 మిలియన్ డాలర్స్ మార్క్ ని క్రాస్ చేసేసిన ఈ సినిమా మళ్ళీ కొద్ది గ్యాప్ లోనే 2 లక్షల డాలర్స్ కి పైగా రాబట్టి సెన్సేషనల్ గా మారింది.

యూఎస్ లో సలార్ మాస్ బుకింగ్స్ - రికార్డుల మోత!
Salaar Movie

ఇక రిలీజ్ డేట్ నాటికి అయితే ఈ సినిమా ఈజీగా 1.5 మిలియన్ మార్క్ నుంచి 1.8 ని అందుకునే ఛాన్స్ ఉంది. ఇది 2 మిలియన్ కి చేరినా ఎలాంటి ఆశ్చర్యం లేదని చెప్పాలి. మొత్తానికి అయితే సలార్ ఫీవర్ మాత్రం ఇప్పుడు ఆడియెన్స్ లో మాములుగా లేదు.

https://twitter.com/hashtag/SalaarCeaseFire?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1736994139181662452%7Ctwgr%5E2f89de6bb8bd95473d1635a4bae26af4259173bf%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fd-33124025661286122829.ampproject.net%2F2312012346000%2Fframe.html&src=hashtag_click