సమంత ఏంటి ఇంతలా రెచ్చిపోతుంది !

Samantha is so excited!
Samantha is so excited!

Samantha Ruth Prabhu : టాలీవుడ్‌ హీరోయిన్‌ సమంత తాజాగా ఆమె అందాలను ఆరబోసింది. బ్లాక్‌ బ్లెజర్‌ వేసుకుని.. అందరిని టెమ్ట్‌ చేసింది సమంత. ఇన్నర్‌ వేర్‌ లేకుండా.. ఫోటోలకు ఫోజులు ఇచ్చింది టాలీవుడ్‌ హీరోయిన్‌ సమంత. ఇప్పుడు ఈ ఫోటోలు తెగ వైరల్‌ గా మారాయి.

కాగా, సమంత మయోసైటిస్ కారణంగా కొంతకాలం ఇండస్ట్రీ నుండి బ్రేక్ తీసుకుంది మళ్లీ ఇప్పుడు రియంట్రీ ఇచ్చింది సమంత. అక్కినేని నాగచైతన్య ను ప్రేమించే పెళ్లి చేసుకుంది కొన్ని రోజులకే విడాకులు తీసుకొని విడిపోయింది తర్వాత మాయోసైటిస్ కారణంగా బాధపడింది. మూవీస్ కు గ్యాప్ ఇచ్చింది ఈ మధ్య మళ్ళీ రీఎంట్రీ కూడా ఇచ్చింది.