షారుక్ ఖాన్ ఆస్తులు.. ఎన్ని వేల కోట్లో.. తెలుసా..?

షారుక్ ఖాన్ ఆస్తులు.. ఎన్ని వేల కోట్లో.. తెలుసా..?
Latest News

ఒకసారి ఇండస్ట్రీలో సక్సెస్ అయితే చాలు ఇక లైఫ్ ని తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు . చాలామంది స్టార్ హీరోలు కోట్ల కోట్లని వెనక వేశారు. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది . దేశవ్యాప్తంగానే కాకుండా దేశ విదేశాల్లో కూడా అభిమానుల్ని సంపాదించుకున్నారు. షారుక్ నటించిన పటాన్ మూవీ పెద్ద సక్సెస్ అయింది . ఇక ఇప్పుడు జవాన్ మూవీ కూడా భారీగానే కలెక్షన్లని రాబడుతోంది.

షారుక్ ఖాన్ ఆస్తులు.. ఎన్ని వేల కోట్లో.. తెలుసా..?
Shah Rukh Khan

జవాన్ సినిమాతో షారుఖ్ ఖాన్ మంచి హిట్ ని కొట్టేశారు అయితే షారుఖ్ ఖాన్ ఆస్తి విలువ ఎంత ఉంటుందని ఇప్పుడు అందరూ ఆరా తీస్తున్నారు. అయితే కొన్ని వేల కోట్లు ఉంటుంది అందులో సందేహం ఏమి లేదు కేవలం సినిమాలే కాకుండా ఎన్నో వ్యాపార ప్రకటనలో కూడా షారుఖ్ ఖాన్ కనిపిస్తూనే ఉంటారు. దాదాపు ఏడాదికి 290 కోట్ల దాకా సంపాదిస్తారని తెలుస్తోంది. ఆయన ఆస్తిపాస్తులు అన్ని చూస్తే దాదాపు 6350 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. 200 కోట్ల విలువ చేస్తే పెద్ద లగ్జరీ విల్లా ఈయనకి ఉంది లగ్జరీ కార్లు కూడా ఈయనకి ఉన్నాయి. ఎన్నో బ్రాండ్లకి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తారు షారుక్.