శంకర్ కూతురి రెసెప్షన్ లో సందడి చేసిన మెగా ఫామిలీ ..!

Shankar's daughter's reception in the mega family ..!
Shankar's daughter's reception in the mega family ..!

కోలీవుడ్ స్టార్ దర్శకుల్లో ఒకరైన దిగ్గజ దర్శకుడు శంకర్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో గేమ్ ఛేంజర్ సినిమా తో పాటు లోకనాయకుడు కమల్ హాసన్ తో భారతీయుడు 2 సినిమా చేస్తున్నారు. వీటిలో భారతీయుడు 2 జూన్ లో అలానే గేమ్ ఛేంజర్ అక్టోబర్ లో రిలీజ్ కానున్నాయి. విషయం ఏమిటంటే, తాజాగా శంకర్ పెద్ద కుమార్తె ఐశ్వర్య పెళ్లి తరుణ్ కార్తికేయన్ తో జరిగింది.

Shankar's daughter's reception in the mega family ..!

Shankar’s daughter’s reception in the mega family ..!

ఇక నేటి వీరి రెసెప్షన్ వేడుకకి పలువురు సినీ ప్రముఖులు విచ్చేసి నూతన వధూవరులని ఆశీర్వదించారు. విషయం ఏమిటంటే, ఆ వేడుకకి కొద్దిసేపటి క్రితం మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరూ కూడా తమ భార్యా సమేతంగా విచ్చేసి వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు . కాగా ఆ వేడుకలో వారు సందడి చేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి .