అనారోగ్యంతో శేఖర్‌ కమ్ముల తండ్రి మృతి

అనారోగ్యంతో శేఖర్‌ కమ్ముల తండ్రి మృతి

ప్రముఖ టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు శేఖర్‌ కమ్ముల ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తండ్రి కమ్ముల శేషయ్య (89) శనివారం ఉదయం 6 గంటలకు ఆస్సత్రిలో కన్నుమూశారు. కాగా ఆయన అంత్యక్రియలు ఈ రోజు సాయంత్ర​ బన్సీలాల్‌ పేట స్మశాన వాటికలో నిర్వహించనున్నారు. ఈ విష‌యం తెలుసుకున్న ప‌లువు‌రు సినీ ప్ర‌ముఖుల తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.