కరిష్మా కపూర్ కామెంట్స్ తో షోక్!

Shocked with Karisma Kapoor's comments!
Shocked with Karisma Kapoor's comments!

బాలీవుడ్ లో కరిష్మా కపూర్ కు అప్పట్లో భారీ కేజ్ ఉండేది. పైగా అప్పట్లో అందరి నటీమణుల కన్నా ఎక్కువ రెమ్యునరేషన్ అందుకునేది. అలాగే ఆమె అప్పట్లో దేశంలోనే అందమైన కథానాయికగా పేరు సంపాదించుకున్నది . అయితే, తన మాజీ భర్త సంజయ్ కపూర్‌ పై హీరోయిన్ కరిష్మా కపూర్ కామెంట్స్ చేసింది. ఇంతకీ, కరిష్మా కపూర్ ఏం కామెంట్స్ చేసిందంటే.. ‘అప్పట్లో నా భర్త నన్ను వేలం వేశాడు. ఎవరు ఎక్కువ డబ్బులకి పాడుకుంటే వారితో నేను ఒక రాత్రి గడపాలని చెప్పాడు.

Shocked with Karisma Kapoor's comments!
Shocked with Karisma Kapoor’s comments!

కానీ, ఇలాంటి నీచమైన చర్యలకు నేను పాల్పడనని సీరియస్ అయ్యేదాన్ని. నాతో పెళ్లి తర్వాత కూడా అతడు తన మొదటి భార్యతో ఎఫైర్ కొనసాగించాడు. అతడి వేధింపులు భరించలేకే నేను విడాకులు ఇచ్చేసాను ’ అంటూ కరిష్మా కపూర్ చెప్పుకొచ్చింది. మొత్తానికి నా భర్త నన్ను వేలం వేశాడు అని అంటూ కరిష్మా కపూర్ చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.