‘దేవర’ మూవీ లో శ్రద్ధా కపూర్.. ఇది నిజమేనా ?

Shraddha Kapoor in 'Devara' movie.. Is this true?
Shraddha Kapoor in 'Devara' movie.. Is this true?

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో దేవర’ మూవీ చేస్తున్నాడు. అయితే, తాజాగా ఈ మూవీ కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ గాసిప్ వినిపిస్తోంది. ఈ మూవీ లో బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ శ్రద్ధా కపూర్ కూడా ఒక స్పెషల్ పాత్రలో కనిపించబోతుంది అంటూ.. దేవర పార్ట్ 1 క్లైమాక్స్ లో ‘శ్రద్ధా కపూర్’ పాత్ర రివీల్ అవుతుంది అని, దేవర పార్ట్ 2లో శ్రద్ధా కపూర్ పాత్ర చాలా కీలకంగా ఉంటుందని తెలుస్తుంది . మరి ఈ వార్త నిజం అయితే.. శ్రద్ధా కపూర్ కు మరో క్రేజీ మూవీ దక్కినట్టే.

Shraddha Kapoor in 'Devara' movie.. Is this true?
Shraddha Kapoor in ‘Devara’ movie.. Is this true?

కాగా ఎన్టీఆర్ – జాన్వీ కపూర్ – సైఫ్ అలీఖాన్ కలయికలో ఈ మూవీ వస్తుండే సరికి, ఈ మూవీ పై బాలీవుడ్ లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. పైగా ఈ మూవీ ను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఒకేసారి రిలీజ్ కాబోతుంది. దీనికితోడు, ఇప్పటికే ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్ లో గతంలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ పెద్ద హిట్ కావడంతో ఈ మూవీ పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి.