“ఉస్తాద్ భగత్ సింగ్” నుంచి సాలిడ్ న్యూస్ …!

Solid news from
Solid news from "Ustad Bhagat Singh" ...!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు హీరోగా చేస్తున్న మూవీ ల్లో తన ఫ్యాన్ దర్శకులు ఇద్దరితో రెండు మూవీ లు చేస్తున్నాడు. మరి ఈ మూవీ ల్లో దర్శకుడు హరీష్ శంకర్ తో చేస్తున్న సాలిడ్ మూవీ’ “ఉస్తాద్ భగత్ సింగ్” కూడా ఒకటి. వీరి కాంబినేషన్ లో గబ్బర్ సింగ్ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అనంతరం వస్తున్నా మూవీ ఇది కావడంతో అంచనాలు బాగానే ఉన్నాయి. ఇక ఫస్ట్ గ్లింప్స్ చూసాక ఫ్యాన్స్ అందరికి హరీష్ శంకర్ మాట రానివ్వలేదు.

Solid news from "Ustad Bhagat Singh" ...!
Solid news from “Ustad Bhagat Singh” …!

అయితే ఇపుడు చాలా కాలం గ్యాప్ వచ్చి కొన్ని రూమర్స్ కూడా ఈ మూవీ పై వచ్చాయి. మరి ఇప్పుడు ఒక సాలిడ్ అప్డేట్ ను మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. నిన్ననే బజ్ రాగా ఇప్పుడు ఒక ఊహించని అప్డేట్ వస్తుంది అంటూ మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. దీనితో ఇప్పుడు ఆ అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదైతే ఎనీ టైం ఇపుడు రావచ్చు. ఇక ఈ మూవీ లో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.