లేటెస్ట్..”హను మాన్” ట్రైలర్ కి సాలిడ్ ప్లాన్ ..!

లేటెస్ట్..”హను మాన్” ట్రైలర్ కి సాలిడ్ ప్లాన్ ..!
Hanuman Movie

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్ గా టాలెంటెడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన బిగ్గెస్ట్ యాక్షన్ వండర్ సినిమా హను మాన్”. మరి మన టాలీవుడ్ నుంచి మొదటి సూపర్ హీరో సినిమాగా ఇది వస్తుండగా దీనిపై గట్టి అంచనాలు నెలకొన్నాయి.

ఇక ఇప్పుడు అంతా సినిమా ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుండగా మేకర్స్ ఈ ట్రైలర్ ని ఈ డిసెంబర్ 19న రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. అయితే ఈ ట్రైలర్ ని మొదటగా హైదరాబాద్ లో 10 గంటల 8 నిమిషాలకి ఏ ఎం బి మాల్ లో ఈవెంట్ తో లాంచ్ చేస్తున్నట్టుగా మేకర్స్ అనౌన్స్ చేసేసారు

లేటెస్ట్..”హను మాన్” ట్రైలర్ కి సాలిడ్ ప్లాన్ ..!
Hanuman Movie

అయితే ఇప్పుడు మరో సాలిడ్ అప్డేట్ ఇస్తూ ఈ ట్రైలర్ ని రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే సమయానికి అనేక ప్రాంతాల్లో థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఇది మాత్రం సాలిడ్ ప్లానింగ్ అని చెప్పొచ్చు. ఈ సినిమా థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు ఈ రిలీజ్ ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.