గుడ్ న్యూస్ : రెండు భాగాలుగా మిరాయ్ .. ఎందుకో తెలుసా ..?

Good news: Mirai in two parts.. Do you know why?
Good news: Mirai in two parts.. Do you know why?

తేజ సజ్జ సెన్సేషనల్ సక్సెస్ “హనుమాన్” తర్వాత చేస్తున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ మూవీ నే “మిరాయ్”. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న ఈ మూవీ లో రాకింగ్ స్టార్ మంచు మనోజ్ నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. తాజాగా ఈ మూవీ లో మంచు మనోజ్‌ పాత్రను పరిచయం చేస్తూ.. ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా, మిరాయ్ రెండు భాగాలుగా తెరకెక్కుతుందని వెల్లడించారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మొదటి భాగం ఏప్రిల్ 18, 2025న విడుదల కానున్నది .

Good news: Mirai in two parts.. Do you know why?
Good news: Mirai in two parts.. Do you know why?

ఇక మనోజ్ గ్లింప్స్ విషయానికి వస్తే.. సాలిడ్ యాక్షన్ లుక్ లో.. కత్తి పట్టుకొని “ది బ్లాక్ స్వార్డ్” గా మనోజ్ పరిచయం అయ్యాడు. మొత్తానికి ఈ గ్లింప్స్ చాలా బాగా అందరికి ఆకట్టుకుంటుంది. మరి ఈ టీజర్ గ్లింప్స్ ఏ లెవెల్లో వైరల్ అవుతుందో చూడాలి. ఇక ఈ మూవీ కి కూడా హనుమాన్ సంగీత దర్శకుడు గౌర హరీష్ నే సంగీతం అందిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహిస్తున్నారు.