పెళ్ళికి రెడీ అయినా శ్రీముఖి, వరుడు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు.

పెళ్ళికి రెడీ అయినా శ్రీముఖి, వరుడు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు.
శ్రీముఖి

బుల్లితెర ముద్దు గుమ్మ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యాంకర్‌గా బుల్లితెరపై మంచిపేరు తెచ్చుకున్న ఈ అమ్మడు .. బిగ్ బాస్ షోలో పాలొన్న అనంతరం ఎక్కువ ఫేమ్ దక్కించుకుంది. సోషల్ మీడియాలో మాత్రం బిజీగా ఉండే ఈభామ. ఇంత వయసు వచ్చిన పెళ్లి ఊసు ఎత్తట్లే అని ఫాలోయర్స్ ప్రశ్నిస్తున్నారు మరియు పెళ్లి చేసుకోవా అంటూ శ్రీముఖిపై అనేక సార్లు ట్రోల్స్ కూడా వచాయి.

పెళ్ళికి రెడీ అయినా శ్రీముఖి, వరుడు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు.
శ్రీముఖిపెళ్ళికి రెడీ అయినా శ్రీము

తాజాగా ఓ షోలో పెళ్లిపై స్పందించింది. బుల్లితెర ఆర్టిస్టులు పాల్గొని సందడి చేస్తున్నఈ షోలో తాజా ఎపిసోడ్‌లో మొగుడ్స్ వర్సెస్ పెళ్లమ్స్ సందడిగా సాగింది. ఇక ఇందులో జబర్దస్త్ ఫైమా.. నీకు పెండ్లీ వద్దా అని శ్రీముఖిని అడిగింది. దానికి శ్రీముఖి సమాధానం ఇస్తూ నా అందానికి ఏ హీరో సెట్ అవుతాడు అని ప్రశ్నిస్తుంది. ఆ తర్వాత ఫైమా ప్రభాస్ ఒక్కడే పెళ్లి కాకుండా సింగిల్‌గా ఉన్నాడు అంటుంది ..దానికి శ్రీముఖి ప్రభాస్ ఒప్పుకోవాలే కానీ ఎగిరి గంతేసి మరి పెళ్లి చేసుకుంటా అంటుంది శ్రీముఖి. దానికి ఫైమా ఎక్కడా డ్రీం లోన అని పంచ్ వేస్తుంది. అయితే ప్రభాస్ ఒకే చెప్తే పెళ్లి చేసుకుంటా అని అన్న శ్రీముఖి మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.