శ్రీరెడ్డి కి ఇంత పెద్ద కూతురు ఉందా?

శ్రీరెడ్డి కి ఇంత పెద్ద కూతురు ఉందా?
శ్రీరెడ్డి

టాలీవుడ్ నటి శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. హీరోయిన్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చి యూట్యూబ్ ద్వారా బాగా ఫెమస్ అయ్యింది.. అయితే ఆమె చేసే కామెంట్స్ వాళ్ళ ఆమెకి ఇండస్ట్రీ లో వివాదాల నటి గ గుర్తింపు వచ్చింది. ఈ క్రమంలోనే శ్రీరెడ్డి ఆమె గురించి ప్రస్తుతం ఒక వార్త బయటపడింది. అదేంటంటే శ్రీ రెడ్డి కి పెళ్ళైపెద్ద కూతురు ఉందా అంటూ నెట్టింట్లో ఒక వార్త తెగ వైరల్ అవుతుంది.

చిన్నతనం నుంచి శ్రీరెడ్డి ప్రవర్తన నచ్చని తల్లిదండ్రులు ఆమెకు నచ్చ చెప్పి పెళ్లి చేశారట .. అయితే పెళ్లయిన తర్వాత శ్రీరెడ్డి తన భర్తతో కొన్ని రోజులు హ్యాపీ గ ఉంది . కానీ ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత శ్రీ రెడ్డికి ఆ లైఫ్ నచ్చక . అంతేకాదు స్వేచ్ఛగా బతకాలి, లగ్జరీ లైఫ్ అనే కోరికలు ఎక్కువ ఉండడంతో ఒక పాప పుట్టాక భర్తతో విడిపోయి తన స్నేహితులతో కలిసి హైదరాబాద్ వచ్చేసింది.

అయితే శ్రీరెడ్డి కూతురు ఇప్పుడు మెడిసిన్ చదువుతుందని, అయితే ఆమె శ్రీ రెడ్డి ని తన తల్లిగా చెప్పుకోడానికి గని ఆమెతో మాట్లాడానికి గని ఇష్టపడట్లే అని తెలుస్తుంది . ఇక భర్త కూతురి ని వదిలేసి ఇండస్ట్రీ కి వచ్చిన శ్రీ రెడ్డి ఆ తర్వాత కొద్దిరోజులకే తన బిహేవియర్ వల్ల బ్యాన్ ఆయన సంగతి తెలిసిందే.