పిక్‌టాక్‌ : ఈమెను గుర్తు పట్టగలరా?

sunny-leone-face-pack-photos-viral-in-social-media

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

పై ఫొటోలో ఉన్నది ఎవరు గుర్తు పట్టగలరా, ఏమైనా క్లూస్‌ కావాలా? ఈమె బాలీవుడ్‌ స్టార్‌, హీరోయిన్‌గా నటించడంతో పాటు, ఈమె ఐటెం సాంగ్స్‌కు పెట్టింది పేరు. తెలుగులో కూడా ఈమె ఒకటి రెండు సినిమాల్లో నటించింది. తమిళంలో కూడా ఈమె నటించింది. కేరళలో ఈమెకు ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ చూసి బాలీవుడ్‌ స్టార్‌ హీరోలు సైతం ముక్కున వేలేసుకున్నారు, ఈమె సినిమాలను చిన్న పిల్లలకు చూపించొద్దంటారు, పెద్ద వారు మాత్రం సొల్లు కార్చుకుంటూ చూస్తారు.. ఇప్పటికైనా గుర్తుకు వచ్చింది.. ఈమె మాజీ పోర్న్‌ స్టార్‌, ఇప్పుడు గుర్తు పట్టి ఉంటారు, అవును మీరు ఊహించింది నిజమే, ఈమె మాజీ పోర్న్‌స్టార్‌, ఐటెం బాంబ్‌ సన్నీలియోన్‌.

తాజాగా ఈ అమ్మడు ఒక సినిమా షూట్‌ సందర్బంగా మేకప్‌ అయ్యేందుకు ముందు ఇలా ఫేస్‌ప్యాక్‌ వేయించుకుంది. పేస్‌ ప్యాక్‌ ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. నన్ను గుర్తించడం అంటూ ఆమె పెట్టిన పోస్ట్‌కు తెగ షేర్స్‌ వస్తున్నాయి.