చరణ్ సినిమాలో తమిళ హీరో ?

ramcharan
ramcharan

దర్శకుడు దర్శకత్వంలో శంకర్ ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా” గేమ్ చేంజర్ ” సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే అయితే ఈ చిత్రం ద్వారా రామ్ చరణ్ దర్శకుడు బుజ్జిబాబు సానాతో ఓ భారీ చిత్రం చేయబోతున్నా ప్రస్తుతానికి ఫ్రీ ప్రొడక్షన్ పనిలో ఉన్న ఈ చిత్రం షూటింగ్ జనవరిలో ప్రారంభం కానున్న దాని టాక్ నడుస్తుంది.

పైగా ఈ సినిమాలో ఓకే లేక పాత్రలో విజయ్ సేతుపతి నటిస్తున్నాడని అంటున్నారు .. ఇంతకీ, విజయ్ సేతుపతి పాత్ర విలన్ పాత్రనా ?, లేక సపోర్టింగ్ పాత్రనా అనేది చూడాలి. ఇప్పటికే బుజ్జిబాబు దర్శకత్వంలో వచ్చిన “ఉప్పెన” చిత్రంలో నటించిన విజయ్ సేతుపతి మళ్లీ చరణ్ సినిమాలో కూడా నటిస్తున్నాడు.

అన్నమాట రాలేదు అయితే దీనిపై చిత్ర బృందం నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు. ఇక ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ తో నిర్మాత వెంకట సతీష్ కీలక నిర్మాణం వహిస్తున్నారు చరణ్ నుంచి ఓ “రంగస్థలం” తరహా ఓ నేచురల్ అండ్ రాస్టిక్ డ్రామా రాబోతుందని అంటున్నారు.