పొలాల్లో ప‌డ్డ తేజ‌స్ విమాన‌ ఫ్యూయ‌ల్ ట్యాంక్‌

Tejas plane fuel tank fell down

భారత వాయుసేన యుద్ధ విమానానికి చెందిన ఫ్యూయ‌ల్ ట్యాంక్ ఊడి ప‌డింది. త‌మిళ‌నాడులో ఎల్‌సీఏ తేజ‌స్ విమాన ఫ్యూయ‌ల్ ట్యాంక్ ప‌డిన‌ట్లు అధికారులు చెప్పారు. కానీ విమానం మాత్రం సుర‌క్షితంగానే నేల‌పై దిగింది. ఫ్యూయ‌ల్ ట్యాంక్ జారిప‌డిన ఘ‌ట‌న ప‌ట్ల ద‌ర్యాప్తుకు ఆదేశాలు జారీ చేశారు. సూలూరు ఎయిర్‌బేస్ వ‌ద్ద ఉన్న పొలాల్లో ట్యాంక్ ప‌డిన‌ట్లు గుర్తించారు.