“ది గ్రేట్ తెలుగు లాఫర్ ఛాలెంజ్” కి హోస్ట్ గా తేజస్వి

bigg boss2 telugu

తేజస్వి మడావిడా తెలుగు సినిమాలో చిన్న చిన్న పత్రాలు చెయ్యడం ద్వారా అందరికి ఈమె సుపరిచితురాలు. ఆ మధ్య కలం లో రామ్ గోపాల్ వర్మ తీసిన ఐస్ క్రీం చిత్రం ద్వారా తేజస్వి అందరి ద్రుష్టి ని ఆకర్షింది. ఆమె చేసిన పాత్రకు విమర్శలు వొచ్చినప్పటికీ తర్వాత కలం లో తాను మంచి పత్రాలు చేసి అందరి చేత ప్రశంసలు పొందింది. అయితే తరువాత కలం లో అందరు తినని మర్చి పోతున్నారు అనుకునే సమయం లో తేజస్వి కి బిగ్ బాస్ ద్వారా మంచి అవకాశం లభించింది.స్ట్రాంగ్ కాంటెస్ట్ లా హౌస్ లోకి అడుగుపెట్టిన తేజస్వి, మొదటి వారం లో బాగా అనిపించినా తరువాతి కాలం లో తనీష్, సామ్రాట్ ద్వారా గ్రూప్ లో ఫారం చెయ్యడం ద్వారా, తన బిహేవియర్ ద్వారా సోషల్ మీడియా లో తీవ్ర విముఖత ఎదురైంది. కొన్ని కొన్ని సార్లు తన మాటలకి తన ప్రవర్తనకి నెటిజన్స్ తీవ్రమైన విమర్శలు ఎదురుకుంది. ఆ కారణం తోనే తాను షో మద్యలో ఉండగానే ఎలిమినేట్ అయిపొయింది. కానీ తాను షో లో ఉన్నంత కాలం అందరిని అలరించింది అనడం లో ఎటువంటి సంధేయం లేదు.

tejaswini telugu bigg boss lafer challenge

అయితే ఈ షో నుండి ఎలిమినేట్ అయినా తరువాత కొన్ని ప్రొడక్షన్ కంపెనీ లు తనకి కొన్ని ఆఫర్స్ ఇచ్చాయి. వాటిలో తనకి నచ్చినవి ఎంపిక చేసుకొని ఇప్పటికే వాటికే సైన్ కూడా చేసేయడం జరిగిందని సమాచారం. దీనిలో భాగం గానే ఇప్పుడు తాను ది గ్రేట్ తెలుగు లాఫర్ ఛాలెంజ్ కి హోస్ట్ గా చేయబోతుంది. ఇప్పటికే ఈ షో కి సంబందించిన టీజర్ విడుదల కావడం అందరిని ఆకర్షించడం జరిగింది. ఇంకొక ఆశ్యర్యకరమైన విషయం ఏంటంటే ఈ షో కి జడ్జి గా హాస్య బ్రహ్మ బ్రహ్మానందం వ్యవహరించబోతున్నారు.ఇదిలా ఉండగా బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయినా మరొక కాంటెస్ట్ భాను శ్రీ ఇప్పటికే ఢీ జోడి లో ఒక వ్యాఖ్యాతగా చేస్తుంది. దీనికి సంబందించిన పలు ఎపిసోడ్ లు కూడా విడుదల అయ్యాయి. షో లో ఉన్నపుడు కొన్ని విమర్శలు ఎదురుకున్న తేజస్వి ఇప్పుడు వాటిని ఎలా అధికమిస్తుందో చూడాలి.